Literature

కామ్రేడ్ కాళిదాసు

కామ్రేడ్ కాళిదాసుకాళిదాసుగారికి వారి తల్లిదండ్రులు ఏమి ఆలోచించి నామకరణం చేసారో తెలీదు కానీ, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న ఆనాటి కాళిదాసు లాంటివారు 1972లో ఈ కాళిదాసు.అమ్మవారిచేత నాలుకపై బీజాక్షరాలు లిఖించబడి మహాకవి కాళిదాసు అయినాడు ఆనాటి కాళిదాసు. పోపూరి...